గులాబీదళంలో అంతుచిక్కని ప్రశ్న ! కవిత మరో షర్మిల అవుతుందా ?
గులాబీదళాన్ని అంతుచిక్కని ప్రశ్న వేధిస్తోందట. ఎమ్మెల్సీ కవిత దూకుడుగా జిల్లాలను చుట్టేస్తున్నారు. అధికార పక్షాన్ని కడిగిపారేస్తున్నారు. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ బీఆర్ఎస్ లో ఎలాంటి పాత్ర ...